Bhanu Rekha విషాదం పై DK Shivakumar ఆగ్రహం...ఆర్థిక సాయం | Bengaluru Rains| Telugu Oneindia

2023-05-22 5,270

Bengaluru: DK Shivakumar Reacts On Vijayawada techie Bhanu Rekha Incident in Bengaluru.
బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు విజయవాడకు చెందిన టెక్కీ భానురేఖ కి జరిగిన దారుణం పట్ల కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బెంగళూరులో అండర్‌పాస్‌లు వాటి నిర్వహణ, డ్రైనేజీ, వర్షపు నీటి తరలింపు వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయాలంటూ ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
#BengaluruRains #DKShivakumar #Hyderabadrains #BhanuRekha #Vijayawada #Heavyrains

Videos similaires